సుమారు 120 ఆవాసాలతో అరుణాచల్ ప్రదేశ్ తిరప్లోని పురాతన తూపీ గ్రామంలో నోక్టే గిరిజనులు నివసిస్తున్నారు. ఈ గ్రామం ఖోన్సా- లాంగ్డింగ్ జిల్లాలను అనుసంధానం చేసే హైవేపై ఈ గ్రామం ఉంది. గ్రామంలోని సంప్రదాయ విశ్వాసాల కారణంగా గతంలో గ్రామ మహిళలను…