మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..

తోటివాళ్లెవరూ చేయలేని పనిని చేపట్టినపుడే స్త్రీ శక్తిమంతురాలవుతుంది. - మార్జి పియర్సీ, అమెరికన్‌ రచయిత్రి అవును ఆడవాళ్లు తలుచుకుంటే సాధ్యం కానిదేముంది..ఈ రోజు నా విజయం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ. చూస్తూ ఉండండి... నాలాంటి అమ్మాయిలే వ్యాపారా సామ్రాజ్యాల్ని ఏలుతారు…