మార్చి 1 నుండి 8 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారాన్ని జరుపుకోనున్న మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో మహిళల భద్రత మరియు సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల సమితి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారాన్ని 1 మార్చి, 2022…